32.2 C
India
Friday, May 17, 2024
More

    Sontham Heroine : సొంతం హిరోయిన్ ..  40 ఏళ్లు వచ్చినా ఇంత హాట్ గానా..

    Date:

    Sontham Heroine
    Sontham Heroine-Neha Pendse

    Sontham Heroine : తెలుగులో 2002లో సొంతం సినిమా వచ్చింది. ఆర్యన్ రాజేశ్, నమిత జంటగా వచ్చిన ఈ చిత్రం సూపర్  హిట్ అయింది. ఈ మూవీలో ఎంఎస్ నారాయణ, సునీల్ చేసిన కామెడీ నవ్వులు కురిపించాయి. ఈ చిత్రంలో నమిత సన్నగా, చాలా క్యూట్ గా కనిపించగా..  మరో హిరోయిన్ గా నటించిన నేహ పెండ్సే గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.

    కానీ నేహా పేండ్సే మాత్రం ఇప్పటికీ ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. సోషల్ మీడియాలో 40 ఏండ్ల వయసులో కూడా తన హట్ హట్ ఫొటోలు షేర్ చేస్తూ తాను కూడా యాక్టివ్ గానే ఉన్నానని చెబుతోంది.

    సొంతం సినిమా లవ్ స్టోరీ మూవీ కాగా.. అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఇందులో నేహా పెండ్సే రెండో హిరోయిన్ గా నటించగా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇందులో నేహ, సునీల్ చేసే కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. నేహా గోల్ మాల్, వీధి రౌడీ తదితర చిత్రాలలో నటించగా.. అవి పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఆమె కనిపించకుండా పోయింది. ఈమె ప్రస్తుతం హిందీ, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంది. ముఖ్యంగా సిరీయల్స్ లో అదరగొడుతుంది.

    నేహా పెండ్సే 2020 లో తన బాయ్ ఫ్రెండ్ శార్దూల్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కూడా ఇన్ స్టాగ్రాంలో తన హాట్ హాట్ అందాలతో మత్తెక్కించే ఫొటోలు  పెడుతూ వన్నె తగ్గని భామ అని నిరూపించుకుంటుంది. నేహా ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడంతో తనను తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టి అయ్యో ఈమె మన సొంతం సినిమాలో చేసింది కదా.. అని తెగ సంబరపడిపోతున్నారు. ఇన్ని రోజులు ఏమై పోయావు.. అయినా 40 ఏండ్ల వయసులో కూడా ఇంత అందంగా ఉన్నావేంటి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మళ్లీ తెలుగు లో నటిస్తే చూడాలని ఉందని అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related