AP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తుపై అమిత్ షా తో చంద్రబాబు, పవన్ తుది విడత చర్చలు ముగి శాయి. దాదాపు పొత్తులు ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది.
సీట్ల సర్దుబాటు పై కాసేపట్లో టిడిపి, జనసేన, బిజెపి ఆన్లైన్ వేదికగా సంయుక్త ప్రకటన చేయను న్నారు. కాగా బిజెపికి 6-8 ఎంపీ సీట్లను టీడీపీ ఇవ్వన్నట్లు సమాచారం అందుతుంది. ఈనెల 14న జరిగే ఎన్డీఏ సమావేశానికి సైతం టిడిపి కి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజుల నుంచి పొత్తు విషయంలో బిజెపి ప్రకటన కోసం జనసేన ,టిడిపి నేతలు ఎదురుచూ స్తూ ఉన్నారు. సుదిరిగా మంతనాలు, చర్చల తర్వాత ఈరోజు పొత్తు పై సీట్ల సర్దుబాటు పై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది.