39.1 C
India
Monday, May 20, 2024
More

    Sri reddy : నాకు ఆ పొలిటీషియన్ తో ఎఫైర్ ఉంది.. శ్రీరెడ్డి హాట్ కామెంట్స్..!

    Date:

    Sri reddy : శ్రీరెడ్డి అంటే తెలియని వారు లేరు.. ఈ భామ కాంట్రవర్సీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. శ్రీరెడ్డి ముందు నుండి వివాదాల తోనే పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే వివాదాలతో అడుగు పెట్టింది.. అందుకే నెటిజెన్స్ ఆమె పేరు చెబితే చాలు గుర్తు పట్టేస్తారు. ఈమె పేరు కనిపిస్తే అది మరో వివాదానికి దారి తీస్తోందా అనేలా మైండ్ లో ఫిక్స్ అయ్యింది.
    అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఉద్యమం చేసి బాగా ఫేమస్ అయ్యింది. అయితే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఫేమ్ అవ్వాలని ఇండస్ట్రీ లోకి వచ్చి ఆ వివాదంతో ఎటూ కాకుండా పోయింది.. ఆ తర్వాత ఈ అమ్మడు తనకు సంబంధం లేని విషయాలపై సంచలన కామెంట్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఈమెను ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేసారు.
    ఎప్పుడు ఎవరో ఒక స్టార్ హీరోతో నాకు ఎఫైర్ ఉంది అని నన్ను గెస్ట్ హౌస్ కు పిలిచాడని.. మా మధ్య ఎఫైర్స్ నడిచిందంటూ ఇదే లాంగ్వేజ్ తో పిచ్చెక్కిస్తుంది. మరి మరోసారి ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈసారి ఏకంగా నాకు ఆ పొలిటీషియన్ తో ఎఫైర్ ఉంది అంటూ కామెంట్స్ చేసి మరో బాంబు పేల్చింది. ఆ పొలిటీషియన్ ఎవరంటే..
    సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్.. ఉదయనిధితో శ్రీరెడ్డి తనకు ఎఫైర్ ఉందని స్వయంగా ప్రకటించింది. ఉదయ నిధి స్టాలిన్ తనకు మూడేళ్ళ క్రితమే తెలుసు అని నాతో గడిపిన రాత్రి బాగా ఉందని చెప్పేవాడు.. నాకు ఛాన్సులు ఇస్తానని మాయ మాటలు చెప్పి నన్ను లొంగదీసుకున్నాడు. ఇప్పుడు నన్ను మర్చిపోయాడు అని సంచలన కామెంట్స్ చేసింది.

    Share post:

    More like this
    Related

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nivetha Pethuraj : దుబాయ్ లో లగ్జరీ హౌస్ స్టాలిన్ పై రూమర్స్ కు తెరదించింది నివేదా

    Nivetha Pethuraj : నటి నివేదా పేతురాజ్ కు సౌత్ ఆడియన్స్...

    Sri Reddys Cruel Words : పవన్ కల్యాణ్‌ ఒప్పుకుంటే అతనితో పడుకుంటా.. శ్రీరెడ్డి దారుణమైన మాటలు..!

    Sri Reddys Cruel Words : శ్రీరెడ్డి అంటేనే వివాదాలకు కేరాఫ్...

    Anasuya Bharadwaj : అనసూయను ఆంటీ అని శ్రీరెడ్డి అందుకు అన్నదో తెలుసా?

    Anasuya Bharadwaj : ప్రముఖ వ్యాఖ్యాత, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా...

    Sri Reddy : నాగార్జున ముసలి వయసులో ముద్దులు పెడుతున్నాడు.. శ్రీరెడ్డి సెన్సేషన్..!

    Sri Reddy : అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు లేరు.....