40.3 C
India
Monday, May 6, 2024
More

    Anasuya Bharadwaj : అనసూయను ఆంటీ అని శ్రీరెడ్డి అందుకు అన్నదో తెలుసా?

    Date:

    Anasuya Bharadwaj
    Anasuya Bharadwaj

    Anasuya Bharadwaj : ప్రముఖ వ్యాఖ్యాత, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడు సందడి చేస్తుంది. తన ఫొటోలు పెడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది వారితో పిచ్చాపాటి మాట్లాడుతుంది. సామాజిక మాధ్యమాలను వాడుకుని తన ప్రచారం సాగిస్తుంటుంది. ఏమైందో ఏమో కానీ ఇటీవల కన్నీరు పెడుతూ ఓ పోస్టు చేసింది. దీనిపై రకరకాల కామెంట్లు వచ్చాయి.

    దీనిపై ప్రముఖ హీరోయిన్ శ్రీరెడ్డి స్పందించింది. ఎందుకురా అనసూయ ఆంటీని ఏడిపిస్తారంటూ కామెంట్ చేసింది. దీంతో నెట్టింట్లో ఇదో పెద్ద వైరల్ గా మారింది. అనసూయను ఆంటీ అంటే ఒప్పుకోదు. తెగ హంగామా చేస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి చేసిన కామెంట్ మీదే నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అనసూయ ఎందుకు ఏడుస్తుందో కూడా ఎవరికి తెలియదు.

    అనసూయ గురించి మాట్లాడుతూ శ్రీరెడ్డి మరో వీడియో పోస్టు చేసింది. తను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునే మాట్లాడే మనస్తత్వం కాదు తనది. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడమే అనసూయ లక్షణం అంటూ చెప్పింది. ఇలా చెబుతూ శ్రీరెడ్డి తన గురించి చెప్పింది. మొత్తానికి అనసూయది నటన అని తేలిపోవడంతో అందరు అవాక్కయ్యారు. అబ్బా కమల్ హాసన్ నటన అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అందుకే శ్రీరెడ్డి అనసూయను ఆంటీ అని సంబోధించిందని సమాచారం.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anchor Anasuya : అనసూయ స్టైల్ స్కార్చర్ ఎథ్నిక్ లుక్

    Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం...

    Anchor Anasuya : ఇప్పటికీ అనసూయ కోసం వారు ఎగబడుతూనే ఉన్నారు..?

    Anchor Anasuya : బుల్లితెర యాంకర్ గా అనసూయ భరద్వాజ్ ఎంత...