38.1 C
India
Sunday, May 19, 2024
More

    Bat and Ball Cricket League : బ్యాట్ అండ్ బాల్ క్రికెట్ లీగ్ T-20: అల్ఫాబెట్ పై టీమ్ 1983 సునాయాస విజయం

    Date:

    Bat and Ball Cricket League
    Bat and Ball Cricket League

    Bat and Ball Cricket League T20 : యూఎస్ లో కొనసాగుతున్న ‘బ్యాట్ అండ్ బాల్ క్రికెట్ లీగ్ T-20’ క్రికెట్ లీగ్ ఎగ్జయిటింగ్ గా సాగుతోంది. దీనిలో భాగంగా మే 4, 2024 (శనివారం) అల్ఫాబెట్ క్రికెట్ క్లబ్ వర్సెస్ టీమ్ 1983 మధ్య మ్యాచ్ జరిగింది. ఇరు వైపులా ప్లేయర్స్ హోరా హోరీగా తలపడ్డారు.

    టాస్ గెలిచిన అల్ఫాబెట్ క్రికెట్ క్లబ్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయి 108 రన్స్ చేసింది. ఇందులో అబ్బాస్ కాజ్మి 24 బాల్స్ లో 33 రన్స్ చేసి సత్తా చాటగా.. 32 బాల్స్ లలో 24 రన్స్ చేసి అలీ హైదర్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.

    తర్వాత బరిలోకి దిగిన టీమ్ 1983కి ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. అక్షయ్ కుమార్ గంగం ఫస్ట్ బ్యాట్స్ మన్ గా పిచ్ పైకి రాగా.. డక్కవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ముగ్గురు బ్యాట్స్ మన్లు రెండు అంకెల వరకు వెళ్లలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన కార్తిక్ నటరాజన్ 43 బంతుల్లో 42 రన్స్ చేశాడు. వింకీ రెడ్డి 34 బంతుల్లో 40 రన్స్ చేశాడు.

    ఇక ఆట ముగిసే సమయానికి అల్ఫాబెట్ క్రికెట్ క్లబ్ పై టీమ్ 1983 నిర్ణీత 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి విజయం దక్కించుకుంది.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : Team 1983 against Ahlulbayt Cricket Club at Warinanco Park

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related