33.2 C
India
Sunday, May 19, 2024
More

    Sri Reddy : నాగార్జున ముసలి వయసులో ముద్దులు పెడుతున్నాడు.. శ్రీరెడ్డి సెన్సేషన్..!

    Date:

    Sri Reddy nagarjuna
    Sri Reddy nagarjuna

    Sri Reddy : అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు లేరు.. ఈయన అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ను తెలుగు సినీ ఇండస్ట్రీకి అందించి తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.. అయితే అలాంటి నాగార్జున మీద ఈ మధ్య భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది.

    తరచుగా సోషల్ మీడియాలో ఏదొక విషయం మీద ట్రోలింగ్ జరుగుతూనే ఉంది.. తాజాగా కాంట్రవర్సీ భామ శ్రీరెడ్డి నాగార్జున మీద చెలరేగిపోయింది.. ఎప్పుడు ఎవరో ఒకపై కామెంట్స్ చేస్తూ హల్చల్ చేసే ఈ భామ తాజాగా అక్కినేని నాగార్జునను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి..

    ఈ అమ్మడు తాజా ఇంటర్వ్యూలో నాగార్జునను బండబూతులు తిడుతూ చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి.. నాగార్జునకు అమ్మాయిల పిచ్చి ఉందని.. అమ్మాయిలు కనిపిస్తే వదలడని కూతురు అంత వయసు ఉన్న హీరోయిన్స్ ను కూడా మూతులు నాకుతూ ఉంటాడని ఈమె కామెంట్స్ చేసింది. అంతేకాదు మధ్యలోకి సమంతను కూడా తీసుకు వచ్చింది..

    సమంత వదిన ఉన్నప్పుడు ఇవన్నీ జరగవని ఆమె అలాంటి వాటికి ఒప్పుకోదని అందుకే ఆమెను బయటకు పంపించారని.. సమంత బయటకు వెళ్లడంతో ఈయన మరింత రెచ్చిపోతున్నాడని చేసిన కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. అయితే నాగార్జుననే కాదు ఈమె ఇప్పటి వరకు చాలా మంది స్టార్ హీరోలపై కామెంట్స్ చేసిన ఎవ్వరూ స్పదించడం లేదు..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్...

    Sri Reddys Cruel Words : పవన్ కల్యాణ్‌ ఒప్పుకుంటే అతనితో పడుకుంటా.. శ్రీరెడ్డి దారుణమైన మాటలు..!

    Sri Reddys Cruel Words : శ్రీరెడ్డి అంటేనే వివాదాలకు కేరాఫ్...

    ANR Comments : నాగార్జునకు హీరో అయ్యే లక్షణాలు లేవు.. అప్పట్లో ఏఎన్నార్ కామెంట్స్..!

    ANR Comments : అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు లేరు.. నాగ్...

    Big Boss 7 Telugu : బెల్ట్ పట్టుకుని అందరికి వార్ణింగ్ ఇచ్చిన నాగ్.. తేజకు జైలుశిక్ష..

    Big Boss 7 Telugu : బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయినా...