31.9 C
India
Friday, May 17, 2024
More

    Bilkis Bano Case : బిల్కీస్ బానో కేసులో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

    Date:

     Bilkis Bano case
    Bilkis Bano case, Supreme Court

    Bilkis Bano case : బిల్కేస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో దోషులకు క్షమాభిక్ష మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది గ్యాంగ్ రేప్ మర్డర్ కేసులో దోషులుగా ఉన్న 11 మందిని ముందుగానే జైలు నుంచి విడుదల చేయడానికి బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

    మహిళలపై అగాత్యాల కు పాల్పడే ఇలాంటి వారిని గుజరాత్ ప్రభుత్వం ఎలా సపోర్ట్ చేస్తుం దని బాధితురాలు న్యాయపోరాటం చేసింది. ప్రభుత్వ ఆండతో నేరం చేసిన సునా యసంగా  బయటప డాలని ఆలోచించిన నింది తులను మళ్లీ కటకటా ల్లోకి పెట్టే విధంగా బానో పోరాటం చేశారు. ఒక మహిళగా ఇలాంటి కేసులను ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం కావాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో సవాలు చేసి ఆమె విజయం సాధించారు.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...