36.7 C
India
Thursday, May 16, 2024
More

    Tanikela Bharani ఆ హీరోయిన్ ను చిత్ర హింసలు పెట్టిన తనికెళ్ళ భరణి.. మహిళలు కొట్టడానికి వచ్చారట..!

    Date:

    Tanikela Bharani
    Tanikela Bharani
    Tanikela Bharani తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటులలో తనికెళ్ళ భరణి ఒకరు.. ఈయన ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు.. దాదాపు మూడు దశబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన తన సేవలు చేస్తున్నారు.. స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
    అయితే తనికెళ్ళ భరణి రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ఆ తర్వాతనే నటుడిగా సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ అలాగే సెటిల్ అయిపోయాడు. ఇక ఈయన నటించిన సినిమాలలో యమలీల ఒకటి. ఇందులో నటించిన తోటరాముడి పాత్ర అలాగే అతడు సినిమాలో నాయుడు పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టాయి..
    ఇక తనికెళ్ళ భరణి నటుడు మాత్రమే కాదు శివుడు భక్తుడు కూడా.. అందుకే ఆయన అప్పుడప్పుడు శివుడి మీద పాటలు రాస్తూ పాడుతూ ఉంటారు. ఇక తనికెళ్ళ భరణి మాతృదేవోభవ సినిమాలో హీరోయిన్ ను ఏడిపించే రోల్ లో నటించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది..
    అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయగా మహిళలు పెద్ద ఎత్తున థియేటర్ కు వెళ్లి మరీ సినిమాను చూసారు.. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈయన ఒకసారి బయటకు వచ్చినప్పుడు మహిళలు కొట్టడానికి వెళ్లారట.. ఆ పాత్రలోనే ఆయనను ఉహించుకున్నట్టు ఈయన తెలిపారు.. ఇలా ఈయన నటన ఎంత సహజంగా ఉందో అర్ధం అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    కన్నుల పండువగా కాదంబరి కిరణ్ కుమార్తె కళ్యాణం!!

    ప్రముఖ నటుడు - సేవాతత్పరుడు "మనం సైతం" కాదంబరి కిరణ్ కనిష్ట...