33.5 C
India
Tuesday, May 14, 2024
More

    Beehar : బట్టతల అని తెలియడంతో ఆగిన పెళ్లి.. విగ్గు తీసి మరీ కొట్టిన వధువు బందువులు

    Date:

    Beeharపూర్వం రోజుల్లో ఎప్పుడో వృద్ధులయ్యాక బట్టతలలు వచ్చేవి. ఇప్పుడు చిన్నతనంలోనే బట్టతల వస్తోంది. వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. దీంతో పెళ్లి కావడమే కష్టంగా మారుతోంది. బట్టతల ఉంటే డబ్బున్న వాళ్లయితే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. కొందరేమో విగ్గులు వాడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఓ పెళ్లికొడుకు బట్టతల ఉన్న విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా విషయం తెలియడంతో చితకబాదడం విశేషం.

    బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలోని బజౌరా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి పెళ్లయింది. కానీ భార్య అతడిని దూరం పెట్టింది. దీంతో రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. పెళ్లిళ్ల బ్రోకర్ కు కూడా ఈ విషయం చెప్పలేదు. పెళ్లికొడుకు గెటప్ చూసి వధులు బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఆరా తీయగా అది విగ్గని తేలింది. దీంతో పెళ్లి కూతురు పెళ్లికి నిరాకరించింది.

    పెళ్లి కూతురు బంధువులు వరుడిని చితక బాదారు. విగ్గు తీసి కొట్టారు. ఇదంతా మొదటి భార్య దగ్గరుండి వీడియో తీయడం గమనార్హం. అటు పరువు పోయి ఇటు పెళ్లి ఆగిపోయినందుకు వరుడు తెగ బాధపడ్డాడు. బట్టతల విషయం దాచిపెట్టి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. పెళ్లి చూపుల్లోనే తనకు బట్టతల ఉందని ఒప్పుకుంటే పోయేది కదా.

    ఇలా చాలా మంది బట్టతలతో బాధపడుతున్నారు. తమ అనారోగ్య కారణాలతో వెంట్రుకలు ఊడిపోవడం తమ తప్పు కాదని తెలిసినా ఫలితం మాత్రం వారే అనుభవిస్తున్నారు. సినిమా వాళ్లకే తప్పని బట్టతల బాధలు మనకెందుకు అని తెగ బాధపడుతున్నారు. నిజం ఒప్పేసుకుంటే ఇంత దాకా వచ్చేది కాదు. మొత్తానికి వరుడి పరువు గంగలో కలిసింది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fish Stuck in Throat : ఈతకు వెళ్తే.. గొంతులో ఇరుక్కున్న చేప..? 

    Fish Stuck in Throat : స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో...