35.3 C
India
Tuesday, May 21, 2024
More

    Overweight : నగ్నంగా పడుకుంటే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చా?

    Date:

    Overweight :

    ఈ రోజుల్లో అందరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. సరైన రీతిలో ఆహారం తీసుకోకపోవడంతో బరువు పెరుగుతున్నారు. ఫలితంగా అనేక రోగాలకు కారణమవుతున్నారు. బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు పరిహారాలు చేసిన ప్రతిఫలం కనిపించడం లేదు. దీని గురించి ఎన్నో చిట్కాలు పాటిస్తున్నారు. అయినా బరువు సమస్య మాత్రం తగ్గడం లేదు. దీంతో బరువును నియంత్రించుకునేందుకు కొన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు.

    అధిక బరువు తగ్గించుకోవడానికి రాత్రి సమయంలో నగ్నంగా పడుకుంటే ఎంతో దోహదం చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధిక బరువుతో బాధపడేవారు నగ్నంగా పడుకుంటే ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. నగ్నంగా నిద్ర పోవడం వల్ల బరువు తగ్గొచ్చని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనిపై పరిశోధకులు కూడా ఇదే విషయం తెలియజేస్తున్నారు.

    అమెరికాకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి పరిశోధనలో నగ్నంగా నిద్రించడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. దీంతో జీవక్రియలు వేగంగా జరుగుతాయి. ఫలితంగా వేగంగా కేలరీలు ఖర్చవుతాయి. రాత్రి నిద్రకు బర్త్ డే సూట్ ఉపయోగించమని నిపుణులు సలహా ఇస్తున్నారు. రాత్రి పూట నగ్నంగా పడుకుంటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.

    బరువు తగ్గాలనుకునే వారు నగ్నంగా పడుకోవడం ఉత్తమమని తెలుసుకుని ఆ దిశగా చర్యలు తీసుకోవడం మంచిది. అధిక బరువు సమస్యను ఇలా కూడా నియంత్రణ చేసుకోవచ్చని తెలుసుకుంటే సరి. ఈ నేపథ్యంలో నగ్నంగా పడుకోవడం శ్రేయస్కరం. నగ్నంగా పడుకుని అధిక బరువు సమస్యను తగ్గించుకుని నాజూగ్గా తయారు కావచ్చని తెలుసుకోవడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Impact Health Sharing : ‘ఇంపాక్ట్ హెల్త్ షేరింగ్’తో భారీ ప్రయోజనాలు.. అమెరికలోని 50 రాష్ట్రాల్లో..

    Impact Health Sharing : అనారోగ్య సమయంలోనే హెల్త్ స్కీములు, సంస్థల...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు ఈ పండ్లు తింటే ప్రయోజనాలు కలుగుతాయి

    Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా...

    Signs Of Liver Damage : కాలేయం చెడిపోయిందనడానికి సంకేతాలేంటో తెలుసా?

    Signs Of Liver Damage : మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాల్లో...