CM Revanth : రాష్ట్రo లో బంజారాలకు సముచిత స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచా యతీలుగా మారిన తండాలకు బీటీ రొడ్డలను వేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీ ఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి తండాలో ప్రభు త్వ పాఠశాలలను తెరుస్తాని సీఎం చెప్పారు. సేవా లాల్ జయంతి కోసం ప్రతి ఏటా రూ. 2 కోట్లు కేటా యిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్న ప్రభు త్వం దృషికి తీసుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.