37.8 C
India
Saturday, May 18, 2024
More

    India to Bharat : ఇండియా పేరు మార్చి భారత్ గా పెడితే తిప్పలు తప్పవా?

    Date:

    India to Bharat :

    ఇప్పుడు ఇండియా పేరును భారత్ గా మారుస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బ్రిక్స్ సదస్సు, జీ 20 సదస్సులకు అతిథులకు పంపిన ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అంటూ పేర్కొనడం గమనార్హం. ఈ విషయంలో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    ఇండియా పేరు భారత్ గా మారిస్తే రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇండియా పేరు భారత్ గా మారిస్తే వెబ్ సైట్లకు కష్టమే. వెబ్ సైట్లు తమ వెబ్ సైట్ డొమైన్ నేమ్ లో ఇండియాలోని తొలి రెండు అక్షరాలతో డాట్ ఇన్ అనే డొమైన్ ను వాడుతున్నాయి. ఇండియా పేరు భారత్ గా మార్చితే ఈ డాట్ ఇన్ డొమైన్ భారత్ అనే కొత్తపేరు ప్రతిబింబించదు.

    దీంతో వెబ్ సైట్లు ఇండియా పేరు మారితే డొమైన్ నేమ్ మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చడం కుదరకపోతే డొమైన్ భారతదేశాన్ని ప్రతిబింబించదు. భారత్ పేరును ప్రతిబింబించే వారు కూడా వెబ్ సైట్ డొమైన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇండియా పేరు భారత్ గా మార్చాలనే డిమాండ్ పెరుగుతుండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    రాజ్యాంగం ప్రకారం ఇండియాను భారత్ గా మార్చేందుకు అభ్యంతరం లేదని కొందరు చెబుతున్నా మరికొందరు మాత్రం ఇప్పుడు ఇండియా పేరు మర్చాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. రెండు పేర్లు ఉపయోగిస్తే వచ్చే నష్టం ఏంటో తెలియడం లేదని అంటున్నారు. మొత్తానికి ఇండియా పేరు కాస్త భారత్ గా మారుస్తున్నారనే వాదనలు పెరుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....