37.2 C
India
Monday, May 20, 2024
More

    Salaar Movie : సలార్ విజయం సాధిస్తుందా?

    Date:

     

    Salaar Movie
    Salaar Movie
    Salaar Movie :

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాతో పరిశ్రమను ఊపేసిన దర్శకుడు కావడంతో సలార్ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. గత చిత్రాలు పరాజయం కావడంతో ఇక ఈ సినిమాపైనే ప్రభాస్ ఆశలు పెంచుకుంటున్నాడు. సెప్టెంబర్ 28న విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు. ప్రభాస్ ను కొత్త రేంజ్ లో చూపించాలని భావిస్తున్నాడు. దీని కోసం యాక్షన్ ఎలిమెంట్లు వాడుతున్నాడు. హాలీవుడ్ సెన్సేషనల్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ ఫీస్ట్ ను ఈ సినిమా కోసం వాడుతున్నారు. ప్రభాస్ ను కొత్త కోణంలో చూపించాలని దర్శకుడు తాపత్రయ ప డుతున్నాడు.

    కేజీఎఫ్ సినిమాతో ఓ ఊపు ఊపిని ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఏ రేంజ్ లోకి తీసుకెళ్తాడో తెలియడం లేదు. ప్రభాస్ కు బాహుబళి సినిమా ఎంతటి ఘనత తీసుకొచ్చిందో ఇది కూడా అదే తీరుగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో తీసిన సాహో, రాధేశ్యాంలు నిరాశ పరిచాయి. ఇప్పుడు ఆదిపురుష్ కూడా నిరాశ పరచడంతో ఈ సినిమాపైనే అందరి ఆశలు పెరుగుతున్నాయి.

    మరోవైపు వేణుస్వామి ప్రభాస్ సినిమాలు ప్లాఫ్ లు అవుతాయని జోస్యం చెబుతుండటంతో సలార్ మూవీ ఏ ట్రండ్ క్రియేట్ చేస్తుందో చెప్పలేని పరిస్థితి. ప్రభాస్ జాతకంలో బాగా లేదని ఆయన నటించిన సినిమాలన్ని ఫెయిల్ అవుతాయని చెప్పడంతో అందరికి అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సలార్ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Hero Prabhas : దర్శకుల సంఘానికి.. హీరో ప్రభాస్ రూ. 35,00,00 విరాళం

    Hero Prabhas : హీరో ప్రభాస్ తెలుగు చలన చిత్ర దర్శకుల...