36.9 C
India
Sunday, May 19, 2024
More

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    Date:

    World Health Congress
    AAPI World Health Congress

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) 1982లో స్థాపించబడిన సంస్థ. యునైటెడ్ స్టేట్స్‌ (అమెరికా) లో 80,000 కంటే ఎక్కువ మంది వైద్యులు AAPIతో అనుంబంధం కలిగి ఉన్నారు.

    అదనంగా, ఇది యూఎస్ లో 40,000 కంటే ఎక్కువ మంది వైద్య విద్యార్థులు, నివాసితులు, భారతీయ సంతతికి చెందిన సహచరులకు వేదికగా కూడా పనిచేస్తుంది. AAPI YPS/MSRF (యంగ్ ఫిజిషియన్స్ విభాగం/మెడికల్ స్టూడెంట్స్, రెసిడెంట్స్ మరియు ఫెలోస్ సెక్షన్) వారికి AAPI ప్రాతినిధ్యం అందిస్తుంది.
    AAPI భారతదేశంలో ఉచిత క్లినిక్‌లు మరియు హెల్త్ ఫెయిర్లను నిర్వహించే ఛారిటబుల్ ఫౌండేషన్ (AAPI-CF)ని కూడా నిర్వహిస్తుంది. ఇది AAPI ఫ్లాగ్‌షిప్ కింద భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో 19 కంటే ఎక్కువ క్లినిక్‌లను నిర్వహిస్తోంది.
    AAPI ఉమన్స్ ఫోరం ఆధ్వర్యంలో ‘ఫస్ట్ ఆనువల్ వరల్డ్ హెల్త్ కాంగ్రెస్’ ను నిర్వహిస్తుంది. ఈ సదస్సు జూలై 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరుగుతుంది. మారియట్ మార్క్యూస్, న్యూయార్స్ లో నిర్వహించే ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు, హెల్త్‌కేర్ నిపుణులు వారి ఆలోచనలు, ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణపై వారి అభిప్రాయాలను వివరిస్తారు.

    ప్రముఖులుగా
    * మిచెల్ ఒబామా
    * ప్రియాంక చోప్రా
    * కిరణ్ బేడి హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అధికసంఖ్యలో పాల్గొనాలని దానికి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు వివరించారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...