34 C
India
Tuesday, May 21, 2024
More

    VOTE : రెండు నిమిషాల్లో ఓటు హక్కు పొందచ్చు.. ఎలాగంటే?

    Date:

    VOTE
    VOTE

    VOTE : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు కూడా తహశీల్దార్, బీఎల్ఓలు, రాజకీయ నాయకులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో పాటు మరణించిన, ఇల్లు వదిలి వెళ్లిపోయిన వారి వివరాలను జాబితా నుంచి తొలగించాలని సూచిస్తున్నారు.

    ఇక బీఎల్ఓలు ఇంటింటికీ తిరుగుతూ 18 సంవత్సరాలు దాటిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూస్తున్నారు. సంబంధించిన ఫామ్స్ అందజేస్తూ దగ్గరుండి దరఖాస్తు చేయిస్తున్నారు. మరికొంత మంది మీ సేవా సెంటర్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మీ సేవా సెంటర్ల వద్ద కొత్త ఓటరు నమోదు అర్జీదారుల తాకిడి ఎక్కువైంది. మిగతా సేవలకు ఇబ్బందులు కలుగుతుండడంతో మీ సేవా సెంటర్లకు వెళ్లకుండానే ఓటు హక్కు పొందవచ్చని సూచిస్తున్నారు. సంబంధిత వివరాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీడియాకు వివరించింది.

    ఓటు హక్కు కోసం మీ సేవా సెంటర్లకు, ఇంటర్ నెట్ సెంటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంట్లోనే కేవలం 2 నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దీనికి సంబంధించిన వీడియోను GHMC ఎల్బీనగర్ డీసీ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో అందుబాటులో ఉంది. దీని ద్వారా ప్రతీ ఓటరు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవానలి అధికారులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Apply Vote : ఓటరు నమోదుకు మరో ఐదు రోజులే..ఫోన్ లోనూ చేసుకోవచ్చు..

    Apply Vote : మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి...

    Minister Botsa : తప్పుచేశామని భావిస్తే మాకు ఓటు వేయొద్దు: మంత్రి బొత్స

        ఏపి: తప్పుచేశామని భావిస్తే మాకు  ఓటు వేయొద్దని ఏపి మంత్రి బొత్స...

      TELANGAN వచ్చే నెలలో ఉచిత విధ్యుత్ హామీ అమలు …. కోమటిరెడ్డి

              ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను  తప్పకుండా అమలు చేస్తామని మత్రి కోమటిరెడ్డి...

    CM KCR : రెండు చోట్ల కేసీఆర్‌ పోటీ వ్యూహాత్మకమా? రక్షణాత్మకమా? కామారెడ్డి బిడ్డ కోసమేనా!

    CM KCR : మరో రెండు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...