31.9 C
India
Friday, May 17, 2024
More

    Qatar vs India : 8మంది భారతీయులకు ఖతార్ లో మరణశిక్షపై సంచలన పరిణామం

    Date:

    Espionage' case: Qatar accepts India's appeal against death penalty to  eight navy veterans

    Qatar vs India : గూఢచర్యం ఆరోపణల పై గత కొద్ది రోజుల నుండి దోహలోని ఖాతర్ జైలులో నిర్భంధం లో ఉన్న 8 మంది భారతీయుల మరణ శిక్ష కేసు నేడు విచారణకు వచ్చింది. అప్పీల్ ని పరిశీలిస్తున్నాం అని, త్వరలోనే దీనిపై తుది తీర్పు ఇస్తామని ఖాతర్ కోర్టు నేడు ప్రకటించింది. గత ఏడాది ప్రైవేట్ భద్రతా సంస్థ ఆల్ దాహ్రలో లో పనిచేస్తున్న 8 మంది భారత నౌకదళ మాజీ అధికారులను అనుమానితులుగా భావించి అరెస్ట్ చేసారు. ఇజ్రాయల్ దేశానికీ గూడచర్యం చేస్తున్నట్టు అభియోగాలు వేశారు. దీనిపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం అదుపులో ఉన్న 8 మంది భారతీయులను నిర్దోషులుగా నిరూపించి బయటకి తీసుకొచ్చేందుకు కావాల్సిన ప్రక్రియ ని మొదలుపెట్టి ఖతార్ కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటీషన్ ని విచారిస్తాము అంటూ నేడు కోర్టు ప్రకటించడం తో భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....