చికాగోలో ఎన్నారైలతో సమావేశమైంది గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులతో ముఖ్యంగా తెలుగువాళ్ళతో సమావేశం నిర్వహించింది డిప్యూటీ మేయర్.
తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని , హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందన్నారు డిప్యూటీ మేయర్. ఈ సమావేశంలో పలువురు ఎన్నారైలు పాల్గొని సభని విజయవంతం చేసారు. అలాగే తప్పకుండా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు