31.9 C
India
Friday, May 17, 2024
More

    KAMALA HARRIS: కరోనా బారిన పడిన కమలా హారిస్

    Date:

    అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవ్వడమే కాదు కరోనా తో చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా పెద్ద స్థాయిలోనే ఉంది. తాజాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా కరోనా బారిన పడింది. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొంది కమలా హారిస్.

    అయితే తనకు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో కోవిడ్ -19 టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో తనని ఇటీవల కలిసిన వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరింది కమలా హారిస్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న కమలా హారిస్ భారత సంతతికి చెందిన మహిళ అనే విషయం తెలిసిందే. 

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related