28 C
India
Friday, May 17, 2024
More

    NATS:ఉత్తర అమెరికా తెలుగు సంఘం కు ఎన్నికలు

    Date:

    nats-elections-to-the-telugu-association-of-north-americaఎన్నికల వేడి రాజుకుంది. అమెరికాలో స్థిరపడిన తెలుగువాళ్ళు అలాగే అమెరికాలో ఉద్యోగ ఉపాధి కోసం వెళ్లిన వాళ్ళు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ ” ఉత్తర అమెరికా తెలుగు సంఘం ”( NATS ). ఈ సంస్థకు ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. పూర్తిగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం కు విశేష పేరు ప్రఖ్యాతులు ఉండటంతో పలు పదవులకు తీవ్ర పోటీ ఉంటుంది.

    ఇక ఈసారి కూడా పోటీ తీవ్రంగా ఉంది. అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి , కోశాధికారి , సహాయ కార్యదర్శులు , జోనల్ కోఆర్డినేటర్లు తదితర పదవులకు పోటీ జరుగనుంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పలువురు పోటీలో దిగడానికి సమాయత్తం అవుతున్నారు. 

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related