31.9 C
India
Friday, May 17, 2024
More

    ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

    Date:

    MLA Raghunandan Rao arrested
    MLA Raghunandan Rao arrested

    బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రఘునందన్ రావు ను అరెస్ట్ చేసారు పోలీసులు. బండి సంజయ్ అరెస్ట్ ను ఖండిస్తూ తెలంగాణ ప్రభుత్వంపై అలాగే తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రంగప్రవేశం చేసిన పోలీసులు ఎమ్మెల్యే రఘునందన్ రావు ను అరెస్ట్ చేసారు.

    ఇక పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మహిళలను అసభ్య కర రీతిలో అరెస్ట్ చేసారు ….. మాన్ హ్యాండ్లింగ్ చేసారు. దాంతో మహిళా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

    Share post:

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...