37 C
India
Monday, May 20, 2024
More

    కాంగ్రెస్ కు 20 సీట్లొస్తే కేసీఆర్ తో కలుస్తారంటున్న రేవంత్

    Date:

    revanth reddy sensational comments on congress party
    revanth reddy sensational comments on congress party

    తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 , లేదంటే 30 సీట్లు వస్తే వాళ్లంతా కేసీఆర్ తో కలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేసాడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వచ్చినా 30 సీట్లు వచ్చినా మళ్ళీ కేసీఆర్ పార్టీలోకే పోతారు అనే ముద్ర ప్రజల్లో కూడా ఉందని , అందుకే వాళ్ళు 60 స్థానాలకు గాను 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని భావిస్తున్నారని తెలిపాడు.

    నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితి తో పొత్తు పెట్టుకోదు. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు వెల్లడించాడని గుర్తు చేసాడు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితం అవుతుందని , ఇక కేసీఆర్ పార్టీకి 25 స్థానాలు కూడా రావని ,కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నాడు.

    తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారు. నైజాం నవాబు కూడా అభివృద్ధి చేసాడని , అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అయితే ఆత్మగౌరవమే పోరాటానికి సంసిద్దులను చేసిందన్నాడు రేవంత్ రెడ్డి. ఇటీవల సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ – బీఆర్ఎస్ పొత్తుల గురించి వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...