36.5 C
India
Friday, April 10, 2026
More

    దేశముదురు రీ రిలీజ్.. రచ్చ చేసిన ఫ్యాన్స్..!

    Date:

    Deshamuduru re-release
    Deshamuduru re-release

    టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే పాత సినిమాల రిరీలీజ్ హంగామా. ఇప్పటికే మహేష్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లు బాక్సాపీస్ దగ్గర రచ్చచేయగా… ఇప్పుడు అల్లు అర్జున్ టైం స్టార్ట్ అయింది. ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా ‘దేశముదురు’ సినిమా రిరీలీజ్ చేశారు. విడుదల అయినా చోటల్లా అభిమానులు పోటెత్తుతున్నారు. థియేటర్ లో ఒకటే గోల గోల.

    4K టెక్నాలజీతో అప్డేట్ చేసి విడుదల చేసిన దేశముదురు సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు రీ రిలీజ్ కలెక్షన్స్ ఊహించని విధంగా వచ్చాయి. కొన్ని థియేటర్స్ లో అయితే అభిమానులు చొక్కాలు విప్పి మరీ డాన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా లో సిక్స్ ప్యాక్ బాడీ చూపించటమే కాకుండా, డాన్స్ లతో ఇరగదీసాడు. అందుకని అభిమానులు కూడా ఈ సినిమాలో పాటలు రాగానే చొక్కాలు ఇప్పి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

    కొన్ని థియేటర్స్ లో అభిమానుల కోరిక మేరకు థియేటర్ యాజమాన్యం ఈ సినిమాలోని పాటలను రెండో సారి వేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ మాస్ డైలాగ్స్ కు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అంతేకాక అభిమాన హీరో సినిమాను చూసేందుకు ఎగబడటంతో రీ రిలీజ్ థియేటర్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హాలిడే లేని రోజే ఇలా వుంది అంటే.. ఇంకా హాలిడే అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు అనుకుంటున్నారు. మరి మొత్తంగా ఈ సినిమా రీ రిలీజ్ ట్రెండ్ లో టోటల్ గా ఎంత కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular