41.1 C
India
Monday, May 20, 2024
More

    MEGASTAR CHIRANJEEVI GOD FATHER WORLDWIDE FIRST DAY COLLECTIONS:38 కోట్లు వసూల్ చేసిన మెగాస్టార్ గాడ్ ఫాదర్

    Date:

    megastar-chiranjeevi-god-father-worldwide-first-day-collections-megastar-god-father-collected-38-crores
    megastar-chiranjeevi-god-father-worldwide-first-day-collections-megastar-god-father-collected-38-crores

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5 న దసరా కానుకగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం మొదటి రోజున 38 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో  దాదాపు 21 కోట్ల షేర్ లభించింది మొదటి రోజున. ఫస్ట్ డే 40 కోట్లకు పైగా కలెక్ట్ చేయాల్సి ఉండే కానీ దసరా పండగ కావడంతో కాబోలు 38 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది.

    అయినా ఇది పెద్ద మొత్తమే అని చెప్పాలి. 38 కోట్ల గ్రాస్ తో 21 కోట్ల షేర్ లభించింది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్లకు అమ్మారు. అంటే 92 కోట్ల షేర్ రావాలి. ఇదే జోరు కొనసాగితే తప్పకుండా బయ్యర్లను లాభాల్లోకి తీసుకురావడం ఖాయం. ఇక మెగాస్టార్ కు బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ నిచ్చే చిత్రమే లేదు. నిన్న గాడ్ ఫాదర్ చిత్రంతో నాగార్జున ది ఘోస్ట్ చిత్రం కూడా విడుదల అయ్యింది. అయితే దానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు.

    మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని కొన్ని మార్పులతో తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. మోహన్ లాల్ పోషించిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసాడు. ఇక కీలక పాత్రల్లో నయనతార , సునీల్ , సత్యదేవ్ , సల్మాన్ ఖాన్ తదితరులు నటించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించాడు. 

    Share post:

    More like this
    Related

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...