31.6 C
India
Sunday, May 19, 2024
More

    బ్లాక్ బస్టర్ కొట్టేసిన నాని : ఓటీటీలోకి వచ్చేది ఎపుడో తెలుసా ?

    Date:

    nani dasara gets blockbuster talk
    nani dasara gets blockbuster talk

    ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దసరా చిత్రాన్ని విడుదల చేసారు. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక శ్రీకాంత్ ఓదెల అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. దసరా చిత్రానికి ముందునుండే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి దాంతో అందుకు తగ్గట్లే భారీ ఓపెనింగ్స్ ను సాధించింది అంతేకాదు బ్లాక్ బస్టర్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది.

    తెలంగాణ బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ముఖ్యంగా నానిని చూపించిన తీరుకు ఫిదా అవుతున్నారు. ఇన్నాళ్లు నాని నటించిన చిత్రాలు వేరు దసరా చిత్రం పూర్తిగా వేరు దాంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక దసరా చిత్రానికి ముందే పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఆఫర్ ఇచ్చి ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది నెట్ ఫ్లిక్స్.

    మేలో దసరా ఓటీటీ లోకి రానుంది.

    దసరా చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో చిత్ర బృందం విజయోత్సవాన్ని జరుపుకుంది. బాణాసంచాను పెద్ద ఎత్తున కాల్చి కేక్ కట్ చేసారు యూనిట్ సభ్యులు. హీరో నాని , హీరోయిన్ కీర్తి సురేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...

    Keerthy Suresh : ఓనం పండుగకు మెరిసిపోతున్న కీర్తి సురేష్.. అమ్మడి లుక్ కు అంతా మెస్మరైజ్!

    Keerthy Suresh : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు...