31 C
India
Monday, April 29, 2024
More

    Keerthy Suresh : ఓనం పండుగకు మెరిసిపోతున్న కీర్తి సురేష్.. అమ్మడి లుక్ కు అంతా మెస్మరైజ్!

    Date:

    Keerthy Suresh
    Keerthy Suresh
    Keerthy Suresh : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే.. ఒక్క జాతీయ అవార్డుతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కీర్తి సురేష్ మహానటి సినిమాలో నటనను చూసి అంతా షాక్ అయ్యారు.. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే కీర్తి తన కెరీర్ లో మంచి మంచి సినిమాలనే చేసింది..
    మహానటి వంటి గొప్ప సినిమాలో నటించి ప్రేక్షకుల మనస్సులో స్థానం పొందిన ఈ బ్యూటీ అప్పటి నుండి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.. తాజాగా దసరా సినిమాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది..
    ఇక ఈ సినిమా హిట్ వల్ల ఈమెకు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి.. అమ్మడు చేతిలో ప్రజెంట్ మూడు నాలుగు ప్రాజెక్టులు  ఉన్నాయి. అయితే భోళా శంకర్ ఇటీవలే రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాతో ఈ అమ్మడు మళ్ళీ ప్లాప్ తన ఖాతాలో వేసుకుంది.. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది..
    ఇక ఇదిలా ఉండగా ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఓనం పండుగ సందర్భంగా అమ్మడు ట్రెడిషనల్ డ్రెస్ లోకి మారిపోయింది.. ఓనం ఫెస్టివల్ కారణంగా ఈమె చీరలో మెరిసిపోయింది. అమ్మడి క్యూట్ అండ్ ఎలిగెంట్ లుక్స్ కు అంతా ఫిదా అయ్యారు. ఈ లుక్స్ లో దిగిన పిక్స్ అందరిని మెస్మరైజ్ చేస్తున్నాయి. మరి ఆ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh Video Viral : బీచ్ లో థార్ లో దూసుకుపోతున్న కీర్తి సురేశ్.. వీడియో వైరల్..

    Keerthy Suresh Video Viral : సావిత్రిగా మెన్స్ కారు రేసులో...

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...