35.6 C
India
Tuesday, May 14, 2024
More

    పొంగులేటి , జూపల్లి దారెటు ?

    Date:

    పొంగులేటి , జూపల్లి దారెటు ?
    పొంగులేటి , జూపల్లి దారెటు ?

    ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల దారెటు ? ప్రస్తుతం రాజకీయంగా ఇదే చర్చ సాగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు  కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. తెలం గాణలో తెలంగాణ రాష్ట్ర సమితి లేనందున తెలంగాణ రైతు సమితి , లేదంటే తెలంగాణ రైతు సమాఖ్య ( TRS ) పేరుతో పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.

    అంతేకాదు బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట. అయితే అనుచరులు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వెళితే మంచిదని అంటున్నారట. దాంతో ఏమి చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. అందుకే ఏ పార్టీలో చేరాలి ? ఏం చేయాలి అనే మీమాంసలో పడిపోయారట.

    ఇక ఈ ఇద్దరినీ తమ పార్టీలోకి తీసుకోవడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కేసీఆర్ ను మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు ఈ ఇద్దరు. దాంతో కేసీఆర్ ను ఓడించే పార్టీలోనే చేరాలని , లేదంటే కొత్త పార్టీ పెట్టి కనీసం 10 స్థానాలు దక్కించుకుంటే అప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా మన మద్దతు కావాలి కాబట్టి అప్పుడు తప్పకుండా మనకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారట. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    Telangana Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

    Telangana Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు వర్షాలు పడనున్నాయి....

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...