28.4 C
India
Sunday, June 16, 2024
More

    దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయో తెలుసా ?

    Date:

    దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయో తెలుసా ?
    దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయో తెలుసా ?

    మన దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయో తెలుసా ? లెక్కకు మించిన పార్టీలు ఉన్నాయి మనదేశంలో. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. అయితే అనాదిగా ఉన్న పార్టీలకు తోడు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు అన్ని కలిపి పెద్ద సంఖ్యలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే జాతీయ హోదా కలిగిన పార్టీలతో పాటుగా జాతీయ హోదా కోల్పోయిన పార్టీలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.

    జాతీయ పార్టీలు :

    భారతీయ జనతా పార్టీ
    కాంగ్రెస్ ఐ
    సీపీఎం
    బహుజన సమాజ్ పార్టీ ( BSP )
    నేషనల్ పీపుల్స్ పార్టీ(  NPP )
    ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP )

    జాతీయ హోదా కోల్పోయిన పార్టీల జాబితా :

    సీపీఐ
    తృణమూల్ కాంగ్రెస్ ( TMC )
    నేషనల్ కాంగ్రెస్ పార్టీ ( NCP )

    అయితే వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐ కి జాతీయ హోదా రద్దు చేయడం పట్ల జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. కుట్రతోనే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా రద్దు చేసిందని దుయ్యబట్టాడు. అయితే సీపీఐ కి జాతీయ స్థాయిలో ఓట్లు తగ్గడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

    Share post:

    More like this
    Related

    Surekha :  మెగా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ

    Surekha and Pawan Kalyan : పదేళ్లుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటం...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...

    Sharad Pawar : మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్

    Sharad Pawar : ప్రధాని మోదీకి శరద్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు....

    Pawan Kalyan : మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ కళ్యాణ్

    Deputy CM Pawan Kalyan : మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను...

    Narendra Modi : మోదీ ప్రమాణస్వీకారానికి అతిరథమహారథుల రాక

    Narendra Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి అతారథ మహారథులు వస్తున్నారు....

    CM Revanth Tweet : ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న విజయం.. సీఎం రేవంత్ ట్వీట్

    CM Revanth Tweet : హోరాహోరీగా సాగిన నల్గొండ- వరంగల్- ఖమ్మం...

    Nitish Kumar – Chandrababu : ఆ ఇద్దరి నేతలపైనే అందరి దృష్టి..

    Nitish Kumar - Chandrababu : లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం...