29.5 C
India
Sunday, May 19, 2024
More

    ఆ హీరోయిన్ తో అలా చేసిన సుకుమార్.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన రష్మిక..

    Date:

    rashmika sukumar
    rashmika sukumar
    సినిమా షూటింగ్ లో ఒక్కో సారి ఫన్నీ సన్నివేశాలు, ఒక్కోసారి సీరియస్ టాక్ నడుస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఒక టాప్ డైరెక్టర్ ఒక హీరోయిన్ గురించి సెట్ లో మాట్లాడాడు. ఇది కొంచెం ఫన్నీగా ఉన్నా.. కొందరికి నచ్చలేదు. ఆ డైరెక్టర్ మాట్లాడిన మాటలను ఒక హీరోయిన్ తన మొబైల్ లో రికార్డు చేసి సదరు దర్శకుడిని బ్లాక్ మెయిన్ చేస్తుందట. అసలు విషయానికి వెళ్తే..

    అల్లు అర్జున్, రష్మిక మందన చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. మొదటి పార్ట్ దిగ్విజయం కావడంతో రెండో పార్టు షూటింగ్ సాగుతోంది. గతంలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత షూటింగ్ ను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఇక ఫస్ట్ పార్ట్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలుసుకదా.. రెండో పార్టు కూడా అంతటి విజయం సాధించాలని టీం బాగా కసరత్తు చేస్తుంది. ఫస్ట్ పార్టులో అల్లు అర్జున్ ను చూసినవారు సెకండ్ పార్ట్ లో చూసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ సనిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. భారీ వ్యూవ్స్ తో అత్యంత వేగంగా జనాల్లోకి వెళ్లిందంటే సందేహం లేదు.

    ఇదిలా ఉంటే సుకుమార్, రష్మిక మధ్య షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతుంది. సుకుమార్ షూటింగ్ లొకేషన్ లో గ్యాప్ రావడంతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక హీరోయిన్ గురించి మాట్లాడాడు. అయితే సుకుమార్ గమనించకుండా రష్మిక తన మొబైల్ లో దర్శకుడు మాట్లాడింది రికార్డు చేసింది. తర్వాత వీడియోను సుకుమార్ కు చూపించి సదరు హీరోయిన్ కు పంపుతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తుందట.

    సుకుమార్ తర్వాత తీసే సినిమాలో కూడా అవకాశం ఇస్తే వీడియోను డిలీట్ చేస్తానని, లేదంటే ఆ హీరోయిన్ కు పంపుతానని బెదిరిస్తుందట. ఇది ఫన్నీగా చేస్తుందా.. ఇందులో ఏమైనా సీరియస్ నెస్ ఉందా అనేది ఇప్పటి వరకూ సుకుమార్ చెప్పలేదు. ఏది ఏమైనా పిచ్చాపాటిగా మాట్లాడుకునేప్పుడు కూడా చుట్టూ చూసుకోవాలన్నమాట.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Pan India Heroine : పాన్ ఇండియా టాప్ హీరోయిన్.. యూత్ ఫెవరేట్ ఈమె.. ఎవరో గుర్తుపట్టారా ?..

    Pan India Heroine : శాండల్ వుడ్ నుంచి పాన్ ఇండియా...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...