33.1 C
India
Sunday, April 28, 2024
More

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    Date:

    #RC16
    #RC16

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఎంతటి విజయం సాధించిందో ఇప్పటి వారికి తెలియకున్నా.. అప్పటి వారికి మాత్రం తెలిసే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఇప్పటికీ ఏదో చర్చ జరుగుతూనే ఉంటుంది. చిరంజీవి-శ్రీదేవి కాంబో ఐకానిక్ గా నిలిచింది.

    ఆ తర్వాత చిరంజీవి కొడుకు రామ్ చరణ్-శ్రీదేవి కూతురు జీన్వీ కపూర్ కాంబోలో సినిమా రావాలని అభిమానులు చాలా కాలంగా ఎదిరి చూస్తున్నారు. ఆ శుభగడియా రానే వచ్చింది. రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్ పై #RC16 ముహూర్తం షాట్ ఈ రోజు (మార్చి 21) తీశారు. సినిమా లాంచ్ ఈవెంట్‌లో చిరు మరియు బోనీ కపూర్ వారితో పాటు రామ్ చరణ్ మరియు జాన్వీ కపూర్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడడం మెగా అభిమానులకు కన్నుల పండుగగా అనిపించింది.
    ఈ సినిమాకు దర్శకత్వం బుచ్చిబాబు. ఈయన గతంలో రంగస్థలం సినిమాలో దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆయన పస్ట్ మూవీ ఉప్పెన కాగా.. #RC16 సెకండ్ మూవీ. బుచ్చిబాబు డైరెక్షన్ గా గొప్ప కాంబినేషన్ తీసుకురావడం  ఆశ్చర్యం గానూ, గర్వం గానూ అనిపించిందని సుకుమార్ తెలిపారు.

    #RC16 గురించి చర్చిస్తున్నప్పుడు బుచ్చిబాబు తనకు బ్యాక్ టు బ్యాక్ షాక్ ఇచ్చాడని సుకుమార్ వెల్లడించాడు. బుచ్చిబాబు మళ్లీ ఉప్పెన లాంటి మీడియం-బడ్జెట్ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడని సుకుమార్ అనుకున్నాడు. కానీ కథ విన్న తర్వాతనే సినిమా స్థాయిని అర్థం చేసుకున్నాడు. ప్రధాన పాత్రలో ఎవరు నటించాలని చూస్తున్నారు అని అడిగినప్పుడు, బుచ్చిబాబు సుకుమార్‌కు రామ్ చరణ్ పేరు చెప్పి షాక్ ఇచ్చాడు. సంగీత దర్శకత్వం కోసం AR రెహమాన్ కావాలని చెప్పడంతో అతను మరింత షాక్ కు గురయ్యాడు.
    ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్, జాన్వీ కపూర్ మరియు ఏఆర్ రెహమాన్‌ కాంబోలో #RC16 తీస్తున్నాడు. అయితే, బుచ్చిబాబు సినిమాను ఎలా తెరకెక్కిస్తారో వేచి చూడాలి. బుచ్చిబాబుకు ఈ కాంబో అతిపెద్ద సాహసమనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...