31.4 C
India
Sunday, April 28, 2024
More

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Date:

    Ramcharan-Vijay
    Ramcharan-Vijay

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడని అందరికీ తెలిసిందే. అందుకే ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీట్ హిట్ లేదంటే పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి. గతేడాది రామ్ చరణ్ బర్త్ డే వేడుకకు ప్రశాంత్ నీల్, నర్తన్ వంటి కన్నడ డైరెక్టర్లు వచ్చినప్పుడు ఈ ఇద్దరు దర్శకులతో సినిమా పట్టాలెక్కనుందని అనేక పుకార్లు సోషల్ మీడియా వేదికగా షికారు చేశాయి.

    చరణ్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్ వారు నర్తన్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ కోసం ఓ ప్రాజెక్ట్ చేయాలని చాలా కాలం నుంచి ఈ ఆలోచన ఉందని చెప్పారు. కానీ పరిస్థితులు మాత్రం అస్సలు అనుకూలంగా ఉండడం లేదు.

    ఇలా రకరకాల వార్తలు వస్తున్నా రామ్ చరణ్ కోసం నర్తన్ తో సినిమా కార్యరూపం దాల్చకపోవడంతో దర్శకుడు నర్తన్ ఇప్పుడు మరో యంగ్ హీరో వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. నర్తన్, విజయ్ దేవరకొండను సంప్రదిస్తున్నాడని, అన్నీ కుదిరితే త్వరలోనే వీరిద్దరి కాంబో పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

    విజయ్ చేతిలో ఫ్యామిలీ స్టార్ ఉండగా, గౌతమ్ తిన్ననూరి సినిమాను ఆ తర్వాత పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత యంగ్ డైరెక్టర్స్ డైరెక్షన్‌లో మరో 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి నర్తన్ తో సినిమా ఫలిస్తుందో లేదో చూడాలి. కన్నడలో ‘ముఫ్తీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన నర్తన్ ప్రశాంత్ నీల్ తో పాటు ఇతర టాప్ రేంజ్ ఫిల్మ్ మేకర్స్ తో కూడా అసోసియేట్ అయ్యాడు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...