34.6 C
India
Wednesday, May 1, 2024
More

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Date:

    Family Star
    Family Star

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో  రూపొందిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎన్నో అంచనాలు క్రియేట్ చేసింది. గీత గోవిందం, సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ మీద ఉన్న  పరశురాం ఈ సినిమాకు  దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు. రిలీజ్ కూడా అంతేస్థాయిలో చాలా భారీగా రిలీజ్ చేశాడు. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    ది ఫ్యామిలీ స్టార్ స్క్రిప్టు పరంగా ఈ మూవీని కొంత పార్ట్ విదేశాల్లో షూట్ చేశారు. ఇక రిలీజ్ కు దిల్ రాజు తన సినిమాలను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను టేకోవర్ చేసిన చిన్న సినిమాలకు భారీగా ప్రమోషన్ చేస్తుంటారు. రిలీజ్ అయ్యాక సక్సెస్ టూర్లు, ఈవెంట్లు పెడుతుంటారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు సైతం అలాగే ప్రమోషన్ చేశారు. క్లాప్ కొట్టినప్పటి నుంచి రిలీజ్ రోజు వరకు  మొత్తంగా ఈ సినిమాకు రూ. 60 కోట్లు ఖర్చు చేశారని టాక్.

    ప్రీ రిలీజ్ బిజినెస్
    ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా నే సాగింది.  థియేట్రికల్ రైట్స్  మంచి రేటుకు అమ్ముడుపోయాయి. నైజాం ఏరియాకు రూ. 14 కోట్లు, సీడెడ్‌ రూ. 4.5 కోట్లు, ఆంధ్రా రూ. 17 కోట్ల తో కలిపి మొత్తంగా రూ. 34 కోట్లకుపైగా అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల విశ్లేషణ. ఇక ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ రూ. 44 కోట్లు చేసింది.

    ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్
    ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రూ. 5 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 10 కోట్లు  వసూలు చేయడం విశేషం. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లు  సాధిస్తున్నది.

    క్లోజింగ్ కలెక్షన్లు ఇవే.
    ఇప్పటి వరకు ఫ్యామిలీ స్టార్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 21 కోట్ల షేర్, రూ. 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో రూ. 10 కోట్లు కలెక్ట్ చేసింది. రెండు వారాల్లో దాదాపు రూ. 40 కోట్లు క్లోజింగ్ కలెక్షన్లను నమోదు చేసింది. ఫైనల్‌గా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...

    Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక కు అరుదైన ఘనత.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదే..

    Rashmika Mandanna : రష్మిక మందన్నా మరో అరుదైన ఘనతను సొం...