Rashmika Mandanna : రష్మిక మందన్నా మరో అరుదైన ఘనతను సొం తం చేసుకుంది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ఫోర్బ్స్ అండర్ 30 జాబి తాలో స్థానం సంపాదించుకుంది. హీరోయిన్ రష్మిక మందన్నకు హీరో విజ య్ దేవరకొండ శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్ను చూస్తే గర్వం గా ఉందని.. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగా లని ఆయన ఇన్స్టా లో పోస్ట్ చేశారు. దీనికి ఫోర్భ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటోలు జత చేశారు.
గతేడాది నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. పుష్ఫ 1 తర్వాత కాస్తా డీలా పడ్డ ఆమె కెరీర్ యానిమల్‌తో మళ్లీ పుంజుకుంది. యానిమల్ బ్లాక్‌బస్టర్‌తో వరుస ఆఫర్స్ అందుకుంది. గతేడాది యానిమల్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఈ సక్సెస్‌ని ఆస్వాదిస్తున్న రష్మికకు దాన్ని మరింత రెట్టింపు చేసే న్యూస్ అందింది. ఇప్పటికే నేషనల్ క్రష్‌గా రికార్డు ఎక్కిన ఆమె తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ఫోర్బ్స్ అండర్ 30 జాబితాను విడుదల చేసింది.
ఇందులో రష్మికకు స్థానం దక్కడం విశేషం. కాగా 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది “ట్రయల్ బ్లేజర్స్ అండ్ డిస్ట్రప్టర్స్”ను ఎంపిక చేసింది. ఈ ఏడాది ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్ నుంచి ముగ్గురు నటీమణులు రాధికా మదన్, రష్మిక మందన్న, అదితి సైగల్ అలియాస్ డాట్‌లు ఉన్నారు. కాగా ప్రతి సంవత్సరం పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ముగ్గురు వ్యక్తుల జాబితాను ఫోర్భ్స్ విడుదల చేస్తుంది. ఇందులో ౩౦ ఏళ్లలోపు వారిని మాత్రమే తీసుకుంటారు. ఇక ఈ ఏడాది గానూ 27 ఏళ్ల రష్మికకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. రష్మిక మందన్నా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాదిలోనే ఆమె మూడు సినిమాలు విడుదల కాగా అవన్ని మంచి విజయం సాధించడం విశేషం.