36 C
India
Monday, April 29, 2024
More

    Pushpa 2 : 6 మినిట్స్ 60 క్రోడ్స్: పుష్ప2లో హైలైట్ అదే.. బన్నీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే న్యూస్!

    Date:

    Pushpa 2
    Pushpa 2

    Pushpa 2 : హీరో అల్లు అర్జున్ తో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సీక్వెల్ ‘పుష్ప2: ది రూల్’. ఆగస్ట్ 15కు రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఐకన్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు.
    గతంలో విడుదలై అన్ని భాషల్లో రికార్డులు క్రియేట్ చేసిన పుష్పకు సీక్వల్‌గా పుష్ప2 రాబోతోంది. అల్లు అర్జున్ కు ఉత్తమ జాతీయ నటుడి అవార్డు తెచ్చి పెట్టింది ఈ సినిమా. బన్నీలోని మాస్ యాంగిల్స్ బయటకు తీసి ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు డైరెక్టర్. ఈ నేపథ్యంలో పుష్ప 2కు సంబంధించి ఫ్యాన్స్ కోరుకునే అప్‌డేట్ వచ్చింది.

    పుష్ప2 షూటింగ్ ఎప్పుడు మొదలైందో అప్పుడే బన్నీ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. అందుకు తగ్గట్లుగా షూటింగ్ వేగంగా సాగిస్తూ అప్పుడప్పుడూ  అప్ డేట్స్ బయటకు వదులుతూ క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. ఈ మూవీలో పాన్ ఇండియా ఆడియన్స్ కోరుకునే ఎన్నో అంశాలు ఉన్నాయట.  కథను ఆసక్తికరంగా రాసుకున్న సుక్కు.. ప్రతీ సన్నివేశంపై శ్రద్ధపెట్టి తెరకెక్కిస్తున్నారట.

    అల్లు అర్జున్ బర్త్ డే కనుకగా టీజర్ వదిలారు. ఇది చిన్న వీడియోనే అయినా ఫ్యాన్స్ కు తెగ హుషారెత్తించింది. దద్దరిల్లే బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ తో అల్లు అర్జున్ లుక్ సెంటర్ అట్రాక్షన్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పిచ్చెక్కించే న్యూస్ బయటకొచ్చింది. ఓ 6 నిమిషాల ఎపీసోడ్ కళ్లు చెదిరేలా, గతంలో ఏ సినిమాలో లేని విధంగా డిజైన్ చేశారట. ఈ సీన్ కోసం రూ. 60 కోట్లు వెచ్చించారట. ఈ సన్నివేశంను సుమారు నెల పాటు షూటింగ్ చేసినట్లు సమాచారం. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ఈ సీన్ సినిమాలోనే హైలెట్‌గా నిలవనుందట.

    ‘మైత్రి మూవీ మేకర్స్’+‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మిస్తుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. యాంకర్ అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్ చేస్తుంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 2024, ఆగస్ట్ 15న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    Allu Arjun : బన్నీకి ఆ డైరెక్టరంటే భయమట.?

    Allu Arjun : అల్లు అర్జున్..  మెగా కంపౌండ్ నుంచి సినిమాల్లోకి...

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...