31 C
India
Thursday, May 16, 2024
More

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    Date:

    AB Venkateswara Rao
    AB Venkateswara Rao

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ ఈరోజు జరిగింది. తనను సస్పెండ్ చేయడాన్ని అదనపు డీజీ వెంకటేశ్వరరావు క్యాట్‌లో సవాల్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు వినిపించిన పిటిషనర్ న్యాయవాది ఆదినారాయణ. ఒకే కారణంతో వెంకటేశ్వరరావును రెండుసార్లు సస్పెండ్ చేశారని న్యాయవాది ట్రబ్యనల్ కు తెలిపారు. సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వాదించారు.

    ప్రభుత్వం తరఫున ఏజీ  శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఛార్జ్‌షీట్‌పై వాదనలు ముగిసే వరకు సస్పెన్షన్‌ అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేసింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...