37.8 C
India
Saturday, May 18, 2024
More

    SSMB28 : మహేష్ ‘SSMB28’ కి ఆసక్తికర టైటిల్.. ఇదేంటి గురూజీ..!

    Date:

    SSMB28
    SSMB28

    SSMB28 : అందుకే ఈయనకు రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.. ఇక గత ఏడాది మహేష్ సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను స్టార్ట్ చేసిన విషయం విదితమే.. ఈ సినిమా ఇప్పటికే రెగ్యురల్ షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.

    ఈ ఏడాది జనవరి నుండి షూట్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. అయితే ఈ మధ్య కొంత గ్యాప్ ఇచ్చారు.. దీంతో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ లో బిజీగా ఉన్నాడు.. ఇది పక్కన పెడితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.. ఈ సినిమా టైటిల్ ఏది పెడతారా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గుంటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ”గుంటూరు కారం” అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు టాక్.. ఎప్పటి నుండి మరికొన్ని టైటిల్స్ కూడా వినిపిస్తున్న ఫైనల్ గా మాత్రం ఈ సినిమాకు ఇది ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మే 31న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...

    Guntur Kaaram : ‘గుంటూరు కారం మహేష్ బాబు రేంజ్ మూవీ కాదు’

    Guntur Kaaram : విడుదలైన సినిమాలపై లోతైన విశ్లేషణకు మారుపేరైన పరుచూరి...

    Begging,భిక్షాటన చేస్తోన్న కుర్చీ తాత

    కుర్చీ తాత గురించితెలియని వారండరు, కుర్చీని మడత పెట్టి ...... అనే...

    Sankranti Release 2024 : సంక్రాంతి విడుదలకే అందరి పట్టు.. రాయబారాల్లో సినీ పెద్దలు!

    Sankranti Release 2024 : తెలుగింటి పండుగ సంక్రాంతి. ఏపీలో సంక్రాంతే...