కుర్చీ తాత గురించితెలియని వారండరు, కుర్చీని మడత పెట్టి …… అనే డైలాగ్స్ తో సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యారు.ఎంతలా అంటే .. మహేశ్ బాబు సినిమాలోని సాంగ్ లో ఆయన డైలాగ్ వాడే అంత అయితే అలాంటి కుర్చీ తాత ఇటీవల ఆర్టీసీ బస్సులో బిక్షాటన చేస్తూ కనిపించారు. నన్ను కుర్చీతాత అంటారండీ ఒక్క రూపాయి కూడా లేదు దానం చేయండి.. అంటూ ప్రజలను వేడుకున్నారు. ఇది ప్రమోషన్ వీడియోనా లేక నిజంగానే ఆపరిస్దితి వచ్చిందో తెలియాల్సి వుంది.