35.8 C
India
Monday, May 20, 2024
More

    New Jersey : కొత్త జెర్సీలలో టీమ్ ఇండియా ప్లేయర్స్.. ఫోటో షూట్ అదిరిందిగా!

    Date:

    new jersey
    new jersey

    New jersey : క్రికెట్.. మన భారతీయులకు ఎంతగానో ఇష్టమైన అంశాలలో ఇది ఒకటి.. సినిమా తర్వాత అంతటి ఆదరణ క్రికెట్ కు మాత్రమే ఉంది అని చెప్పాలి.. మరి మొన్ననే అందరికి ఇష్టమైన ఐపీఎల్ మిగిసింది. ఐపీఎల్ అలా ముగిసిందో లేదో వెంటనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ (WTC Final) కు సిద్ధం అయ్యింది.. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కోసం ఇప్పటికే ఇండియా జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది.

    అక్కడికి చేరుకున్న టీమ్ నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ శ్రమిస్తోంది.. అలాగే ఇండియా జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ మ్యాచ్ లో ఎలాగైనా విన్ అవ్వాలని వ్యూహాలని సిద్ధం చేస్తున్నాడు. అలాగే ఇండియాతో పాటు ఆస్ట్రేలియా జట్టు కూడా ఇంగ్లాండ్ చేరుకుంది.. ఆస్ట్రేలియా టీమ్ కూడా ఫైనల్ కోసం కసరత్తులు చేస్తూ ఇండియాను ఓడించి ఎలాగైనా విన్ అయ్యి ట్రోఫీ అందుకోవాలని కసిగా కృషి చేస్తుంది.

    మరి ఈ రెండు టీమ్ లలో ట్రోఫీ ఎవరు అందుకుంటారో వేచి చూడాలి.. మ్యాచ్ లలో గెలుపోటములు సహజమే కాబట్టి ప్లేయర్స్ తమ ఆట మీద మాత్రమే ద్రుష్టి పెట్టి ఆడితే తర్వాత విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.. ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్ అడిడాస్ కొత్త జర్సీలను రెడీ చేసిన విషయం తెలిసిందే..

    టెస్టు, టి20, వన్డే జెర్సీలను అడిడాస్ రెండు రోజుల క్రితమే రిలీజ్ చేసింది. మరి ఈ జర్సీ లలో ఇండియన్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్ లు తళుక్కున మెరుస్తున్నారు.. కొత్త టెస్టు జెర్సీ లలో వీరు ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ జెర్సీ లలో తమ ఫేవరేట్ క్రికెటర్స్ ను చూసిన ఫ్యాన్స్ లుక్ అదిరింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఈ జెర్సీ లతోనే బరిలోకి దిగనుంది.

    Share post:

    More like this
    Related

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...