35.3 C
India
Tuesday, May 21, 2024
More

    Alluarjun and JR Ntr : కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో కి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్

    Date:

    Alluarjun and JR Ntr :  తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో గొప్ప కధానాయకులు చాలా మంది ఉన్నారు. వీరిలో ‘అల్లు అర్జున్’, ‘జూనియర్ ఎన్టీఆర్’ గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా  ఈ ఇద్దరు  యువ హీరోలు ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో చేరి సోషల్ మీడియా ప్లాట్ ఫాం లో చేరిన తొలి టాలీవుడ్ నటులుగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్  ‘దేవర’ సినిమా,  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ‘పుష్ప 2’: ది రూల్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

    ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా ‘ఫేస్ బుక్’, ‘ఇన్స్టాగ్రామ్’, ‘ట్విట్టర్’ ఇలా ఎన్నో ప్లాట్ ఫాం లు మనకు అందుబాటు లో ఉన్నాయి. ఇందులో ‘ట్విట్టర్’ అనేక మంది ఖాతాదారులను కలిగి ఉండి ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ‘ట్విట్టర్’ కు పోటీగా ఇన్స్టాగ్రామ్ అభివృద్ధి చేసిన తాజా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘థ్రెడ్స్’ .  ఈ కొత్త ప్లాట్ఫామ్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పటికే 2 మిలియన్లకు పైగా ప్రజలు ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను  డౌన్లోడ్ చేసుకుని ఇందులో చేరారు.అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను స్వీకరించిన మొదటి తెలుగు నటులు గా నిలిచారు. అయితే, వారు ఇంకా ఏమీ పోస్ట్ చేయలేదు.

    అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేస్తుండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్ పూర్తి కాగానే ఈ ప్రాజెక్టుల చిత్రీకరణను ప్రారంభించనున్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...