38.7 C
India
Saturday, May 18, 2024
More

    PM Narendra modi : ప్రధాని పర్యటనకు మరో సారి సీఎం దూరం! ఎందుకంటే?

    Date:

    PM Narendra modi :  ప్రధాని నరేంద్ర మోడీ 8వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం హైదరాబాద్ కు చేరుకొని అక్కడి నుంచి వరంగల్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మోడీ పర్యటనను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కాబట్టి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలికే అవకాశం లేదు. ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పర్యటనకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు రూ.20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వగా, తెలంగాణకు తక్కవ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యత్యాసం ఎందుకు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణను సవతి తల్లిలా చూస్తుందని ఆయన ఆరోపించారు.

    కొత్త రాష్ట్రం, పైగా అన్ని వణరులు ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను గుజరాత్ కు తీసుకెళ్లాడని ఆరోపించారు. మద్దతు లేకపోయినా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు.

    తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ గా అభివర్ణించిన కేటీఆర్, రేవంత్ కు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రానికి మద్దతివ్వడం లేదని ప్రధాని మోదీని విమర్శించడం మనం ఎప్పుడైనా విన్నామా, చూశామా? రెండు జాతీయ పార్టీలు విఫలమయ్యాయని, ప్రజా అనుకూల ప్రభుత్వమైన టీఆర్ ఎస్ పార్టీని అనవసరంగా నిందిస్తున్నాయని మండిపడ్డారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Devegowda : ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై నోరు విప్పిన  దేవెగౌడ

    Devegowda : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...