35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Kalki 2898 AD : కల్కి 2898 ఎడి విడుదల వాయిదా?

    Date:

    Kalki
    Kalki

    Kalki 2898 AD ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898 ఎడి. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా గురించి రోజుకో అప్ డేట్ రావడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ చేదు వార్త కూడా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. సినిమాపై ఫ్యాన్స్ లో ఆశలు భారీగానే పెరిగాయి. ప్రాజెక్టు కె అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభించిన తరువాత కల్కి 2898 ఎడిగా మార్చారు. కల్కి 2898 ఎడి అని అధికారికంగా ప్రకటించారు.

    ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన అప్ డేట్స్ వాయిదా వేశారు. సినిమా మరో నాలుగు నెలలకు పోస్ట్ ఫోన్ చేస్తారనే వాదన వస్తోంది. జనవరి నుంచి మే నెల వరకు విడుదల తేదీ మార్చినట్లు తెలుస్తోంది. గతంలో వైజయంతి బ్యానర్ లో ఆ నెలలో వచ్చిన సినిమాలన్ని హిట్ కావడంతో అదే సెంటిమెంట్ తో రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో మే 9న విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమా విజయవంతం కావడంతో ఇప్పుడు ఈ సినిమాను కూడా సక్సెస్ చేయాలని చూస్తున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి కూడా అదే డేట్ కు వచ్చి సంచలన విజయం సాధించింది. అలాగే కల్కి 2898 ఎడి కూడా మంచి విజయం అందుకుంటుందని ఆశిస్తున్నారు.

    ఈ సినిమాకు దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ అవుతోంది. భారీ తారాగణం నటిస్తోంది. కమల్ హాసన్, అమితాబచ్చన్ తో పాటు హీరోయిన్ గా దీపికా పడుకునే నటిస్తోంది. వీరికి దాదాపు రూ. 200 కోట్లు ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పాన్ వరల్డ్ గా విడుదల అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

    Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు...

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...