29.8 C
India
Thursday, May 16, 2024
More

    Ranveer Singh : నన్ను కూడా కోరిక తీర్చమని వేధించారు.. రణ్‌ వీర్ సింగ్ సంచలన ఆరోపణలు..!

    Date:

    Ranveer Singh
    Ranveer Singh
    Ranveer Singh రణ్ వీర్ సింగ్ అంటే తెలియని వారు లేరు.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఈయన ఒకరు.. చాలా తక్కువ సమయంలో రణ్వీర్ సింగ్ స్టార్ హీరోగా ఎదిగి బాలీవుడ్ లోనే టాప్ పొజిషన్ కు చేరిపోయాడు.. రణ్వీర్ సింగ్ దీపికా పదుకొణె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈయన కెరీర్ లోనే కాదు లైఫ్ లో కూడా సెటిల్ అయ్యాడు..
    బాలీవుడ్ లో ఈ స్టార్ కపుల్ జంట ప్రెజెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. ప్రజెంట్ పెళ్లి తర్వాత మరిన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపు తున్నారు.. ఇదిలా ఉండగా రణ్వీర్ సింగ్ కూడా తాజాగా కాస్టింగ్ కౌచ్ మీద కామెంట్స్ చేసారు. ఈయన కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్న అంటూ సంచలన కామెంట్స్ చేసి షాక్ ఇచ్చాడు.
    రణ్వీర్ సింగ్ తాజాగా రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని సినిమా చేసాడు.. ఈ సినిమా రిలీజ్ అవ్వగా ప్రమోషన్స్ లో భాగంగా రణ్వీర్ సింగ్ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించాడు.. బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అనే చెప్పాలి.. అయితే ఇప్పటి వరకు హీరోయిన్స్ మాత్రమే ఈ సమస్య ఎదుర్కొన్నారు అనుకుంటే ఇప్పుడు ఈయన కూడా ఎదుర్కున్న అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు.
    ఈయన మాట్లాడుతూ.. నేను బాలీవుడ్ కు వచ్చిన మొదట్లో ఒక వ్యక్తి నన్ను పిలిచి నువ్వు కష్టపడే వాడివా తెలివైన వాడివా అని అడిగాడు.. నువ్వు చాలా సెక్సీ, డార్లింగ్, బి స్మార్ట్ అంటూ మొదలు పెట్టడంతో నేను షాక్ అయ్యా.. అతడి ఉద్దేశం అర్ధం అయ్యి మరింత షాక్ అయ్యాను.. కెరీర్ స్టార్టింగ్ లో దడపా మూడున్నరేళ్ల పాటు ఈ ఇబ్బందులను ఎదుర్కున్న.. వాటిని తట్టుకుని ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను అంటూ ఈయన బాంబు పేల్చాడు..

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Actress Dedication : గర్భవతిగా ఉండి షూటింగ్ పాల్గొంటున్న నటి ఎవరో తెలుసా..

    Actress Dedication : సినిమాల్లో చాలా మంది హిరో హిరోయిన్లు ఎంతో డెడికేషన్...