38.3 C
India
Thursday, May 2, 2024
More

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Date:

    Actress Kasthuri
    Actress Kasthuri

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి అనేక వార్తలు సంచనాలు సృష్టించాయి. అందులో ముఖ్యంగా శ్రీరెడ్డి లాంటి వారు బయటకు వచ్చి కొంతమంది బడా హిరోలు, నిర్మాతల కొడుకుల పేర్లు బయట పెట్టింది. సింగర్ చిన్మయి కూడా మీటూ అంటూ తనకు ఎదురైన అనుభవాలను సమాజానికి తెలిసేలా చేసింది.

    చిన్మయి తనను తమిళ నటుడు వైరాముత్తు కమిట్ మెంట్ అడిగాడని ఆరోపణలు చేసింది. ఇలాంటి వారు ఇండస్ట్రీలో ఉన్నారని పేరుతో సహా బయటపెట్టింది. అయితే దీనిపై సీనియర్ నటి కస్తూరి స్పందించింది. ఇలాంటి ఘటనలు సినిమా ఇండస్ట్రీలోనే ఉండవని అన్ని చోట్ల ఉంటాయని బాంబు పేల్చింది. కస్తూరి కన్నడ నటి కాగా.. తెలుగులో అన్నమమ్య సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత అనేక ఆఫర్లు రావడంతో మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

    తాజాగా కస్తూరి ఓ ఇంటర్వ్యూలో కొన్ని విశేషాలను పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లో ఇలాంటివి ఉన్నాయి. తనకు కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నన్ను కూడా చాలా మంది కమిట్ మెంట్ అడిగారు. కానీ తాను ఎవ్వరి పేరును బయటపెట్టనని తనకు అవసరం లేదని చెప్పుకొచ్చింది. మనం ఆరోపణలు చేస్తుంటే వాటికి ఆధారాలు ఉండాలి.

    చిన్మయి వైరాముత్తుపై నేరుగా ఆరోపణలు చేస్తుంది. కానీ ఆధారాలు లేనిది ఏం చేయగలం. వైరాముత్తు తనకు 20 ఏండ్లుగా తెలుసని తనను చాలా సపోర్టు చేశాడని కస్తూరి వివరించింది. చిన్మయి చిన్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఆమె ఇలా మాట్లాడుతూ ఉండవచ్చు. మలయాళంలో తనకు బిగ్ ఆఫర్ వచ్చిందని అంతా ఒకే అయిన తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి తనను తొలిగించారని ఎందుకు ఆ ప్రాజెక్టు నుంచి తీసేశారో ఇప్పటి వరకు చెప్పలేదని కస్తూరి వాపోయారు. చిన్మయి అద్భుతమైన సింగర్ అని ఆమె చేస్తున్న పోరాటం లాంటిది అమెరికాలో అయితే ఎంతో మంది సపోర్టు వచ్చే వారు. కానీ ఇండియాలో ఇలాంటి ఘటనలపై సరైన స్పందన కూడా ఉండదని చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Singer Chinmayi : సీనియర్ నటిపై చిన్మయ్ ఆగ్రహం..ఎందుకంటే..

    Singer Chinmayi : దేశంలో ఇటీవల మహిళా సాధికారత, పురుషాధిక్యతపై చర్చ...

    Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

    Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే...

    Bigg Boss Divi : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి బోల్డ్ కామెంట్లు!

    Bigg Boss Divi : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్...