28 C
India
Friday, May 17, 2024
More

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Date:

    Population
    Population

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది. జనాభా లేకపోవడంతో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 2018లో నిర్వహించిన సర్వేతో 2023లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఖాళీ ఇళ్ల సంఖ్య అర మిలియన్ కంటే ఎక్కువ ఉందని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. జనాభా క్షీణత ఒక కారణం అయితే.. గ్రామీణ జనాభా నగరాలకు మారడం మరో కారణం.

    ప్రపంచంలో ప్రస్తుతం భారత్ జనాభాలో మొదటి స్థానంలో ఉంది. వనరులు సరిపోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో ముఖ్యంగా ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలం కూడా దొరకడం లేదు. అయితే, ప్రతీ దేశంలో ఇలానే ఉండదు. ఎందుకంటే.. ప్రతీ దేశంలో ఇదే పరిస్థితి కినిపించడం లేదు. గతంలో జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న చైనా.. రాను రాను జనాభా తగ్గుతూ వస్తోంది. దీంతో పాటు దక్షిణ కొరియాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా జనాభా తగ్గుతుండడంతో కొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. జపాన్‌లో నిరంతరం తగ్గుతున్న జనాభా ఆదేశానికి పెద్ద ముప్పుగా మారబోతోంది. జనాభా లేకపోవడంతో ఇక్కడ ఖాళీగా ఉండే ఇళ్ల సంఖ్య పెరుగుతోంది.

    2018 సర్వే కంటే అక్టోబర్, 2023 సర్వే నాటికి ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య అర మిలియన్ కంటే ఎక్కువ పెరిగింది. జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్లను ‘ఐకియా’ అంటారు. జనాభా తగ్గడంలో రెండు కారణాలు ఉన్నాయి.

    ఇళ్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయి?
    జపాన్‌లో ‘ఐకియా’ గృహాలు పెరుగుతున్నాయి. ఇవి చాలా పాత ఇళ్లు. ఈ ఇంటి యజమానులు తమ నివాసాలను వదిలి ఇతర నగరాలకు మారినందున శిథిలమయ్యాయి. యజమానులు కూడా వాటికి మరమ్మతు చేయించడం.. లేదంటే కూల్చివేసేందుకు ఇష్టపడడం లేదు. ఈ సమస్య గ్రామాలు, నగరాల్లో కూడా ఉందని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    China Population : చైనా జనాభా తగ్గడానికి కారణాలేంటో తెలుసా?

    China Population : ప్రపంచ జనాభా పెరుగుతోంది. చైనా జనాభా మాత్రం...

    Japan Tsumani : ఉలిక్కిపడిన జపాన్.. కొత్త ఏడాది మోసుకొచ్చిన సునామీ ఉత్పాతం..

    Japan Tsumani : కొత్త సంవత్సర వేడుకలు మొదలై కొన్ని గంటలు...

    Japan Tsunami : జపాన్ లో సునామీ హెచ్చరికలు..

    Japan Tsunami : జనవరి ఒకటవ తేదీ నాడే జపాన్ లోని...

    India’s Population : ప్రపంచంలో ఇండియా లోనే అత్యధిక జనాభా.. ఆ తర్వాత దేశాలు ఇవి

    India's Population : ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇండియా మొదటి...