34.6 C
India
Sunday, April 28, 2024
More

    China Population : చైనా జనాభా తగ్గడానికి కారణాలేంటో తెలుసా?

    Date:

     reasons for the decline in China's population
    Reasons for the decline in China’s population

    China Population : ప్రపంచ జనాభా పెరుగుతోంది. చైనా జనాభా మాత్రం తగ్గుతోంది. దీంతో ఇప్పుడు కలవరపడుతోంది. రోజురోజుకు జనాభా పెరుగుదలలో తేడాలు రావడంతో కలత చెందుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ కష్టమేనని తెలుస్తోంది. దీంతో జనాభా పెరుగుదలకు పలు చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఇవ్వడం లేదు. దీని వల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

    కొవిడ్ ప్రభావం చైనాను కుదిపేసింది. కొవిడ్ సమయంలో 1.11 కోట్ల మంది చనిపోతే చైనా తప్పుడు నివేదికలు ఇచ్చింది. వేలల్లోనే మరణాలు జరిగాయని బుకాయించింది. వైరస్ పుట్టుకకు కారణం ఆ దేశమే అయినా ప్రపంచ దేశాలను పక్కదారి పట్టించింది. దానికి భారీ మూల్యం చెల్లించుకుంది. దాని జనాభా తగ్గడానికి ఇది కూడా పరోక్ష కారణంగా నిలుస్తోంది.

    మరోవైపు చైనాలో పెళ్లిళ్లు చేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో బతుకు దెరువు కోసమే యవ్వనమంతా కేటాయించాల్సి వస్తోంది. దీంతో పెళ్లిళ్లు ఆలస్యమై పిల్లలు పుట్టడానికి కూడా చాలా మంది ఎదరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. మనదేశం మొదటి స్థానంలో నిలుస్తోంది. చైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా అవి సరైన ఫలితాలు ఇవ్వడం లేదు.

    2022 నుంచి జనాభా తగ్గుదల భారీగా నమోదవుతోంది. 2023లో కూడా జనాభా పెరగలేదు. దీని ప్రభావం ఇలాగే కొనసాగితే భవిష్యత్ ప్రశ్నార్థకమే. ఈనేపథ్యంలో చైనా ఆందోళన పడుతోంది. జనాభా పెంచుకోవడానికి కావాల్సిన మార్గాల కోసం అన్వేషిస్తోంది. రోజురోజుకు జనాభా నిష్పత్తి దారుణంగా పడిపోతోంది. ఇక భవిష్యత్ అంధకారమే అని నమ్ముతోంది. జంటలు బిడ్డల్ని కనాలని సూచిస్తోంది.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Norway : నార్వే నిర్ణయం సరైంది కాదు.. చైనా మాత్రం వంత పాడుతోందా?

    Norway : మనిషి ఆకాశంలో ఎగరడం తెలుసుకున్నాడు. నీళ్లలో ఈదడం నేర్చుకున్నాడు....

    Longest Traffic Jam : ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్.. ఏకంగా 12 రోజులు.. ఎక్కడో తెలుసా?

    Longest Traffic Jam : ట్రాఫిక్ జాంల గురించి మన ఇండియాలో...

    China: చైనాలో భూకంపం, 116 మంది మృతి

      చైనాలో భూకంపం సంభవించడంతో సుమారుగా 116 మందికి పైగా మృతి చెందారు....

    Biggest Birds : డైనోసార్ల కంటే పెద్ద పక్షులు ఉన్నాయా.. చైనాలో వెలుగు చూసిన వైనం

    Biggest Birds : మనుషుల పుట్టుక కంటే పూర్వమే డైనోసార్లు జీవించాయని చెబుతుంటారు....