38.8 C
India
Sunday, April 28, 2024
More

    China: చైనాలో భూకంపం, 116 మంది మృతి

    Date:

     

    చైనాలో భూకంపం సంభవించడంతో సుమారుగా 116 మందికి పైగా మృతి చెందారు. 400 మందికి  పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.  రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదు కావడం వల్ల  దీని తీవ్ర తతో పలు భవనాలు నేలమట్టం అవుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని వాయువ్య గన్సు, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జా తీయ మీడియా వెల్లడించింది. భుకంపం నేపధ్యం లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రంగంలోకి దిగారు.  సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన అదేశించారు.

    అర్ధరాత్రివేళ భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు 6,381 ఇల్లు నేలమట్టమయ్యాయి. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవిం చాయని, గన్సు ప్రావిన్సులోని లాన్‌జ్హౌకు (Lanzhou) 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నద ని చైనీస్‌ మీడియా తెలిపింది.  దీంతో భారీ నష్టం సంభవించింది. మంగళవారం తెల్లవారుజున అధికారు లు సహాయక చర్యలు చేపట్టారు.

    Share post:

    More like this
    Related

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. భయం తో పరుగులు తీసిన జనం..

    Earthquake in Japan : జపాన్ లో గురువారం ఉదయం భారీ భూకంపం...

    Earthquake : రాష్ట్రంలో 2 జిల్లాల్లో భూకంపం.. పరుగులు తీసిన జనం..

    Earthquake : తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి....

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...

    Pakistan:పాకిస్థాన్ లో న్యుమోనియా విజృంభణ… 220 మంది చిన్నారులు మృతి ?

        పాకిస్థాన్ లో న్యుమోనియా విజృంభణ కొనసాగుతోంది.  పంజాబ్ ప్రావిన్సులో గత మూడు...