36.8 C
India
Thursday, May 2, 2024
More

    Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. భయం తో పరుగులు తీసిన జనం..

    Date:

    Earthquake
    Earthquake

    Earthquake in Japan : జపాన్ లో గురువారం ఉదయం భారీ భూకంపం సంబంధించింది. రిక్టర్ స్కేలు పై 6.3 గా నమోద యింది. కాకా పురుగు దేశం తైవాన్ లో రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24 గంటల వ్యవధిలోని జపాన్లో కూడా భూకంపం వచ్చింది.

    ఈస్ట్ కోస్ట్ హన్సు కేంద్రంగా గురువారం ఉదయం భూమికి 55 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాలు ఊగిపోయాయి. కొండ రాళ్లు కిందకి పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Earthquake : రాష్ట్రంలో 2 జిల్లాల్లో భూకంపం.. పరుగులు తీసిన జనం..

    Earthquake : తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి....

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...

    China-Delhi: చైనాలో పెను భూకంపం..ఢిల్లీలో భూప్రకంపనలు

                సోమవారం అర్ధరాత్రి తర్వాత చైనాలో భూకంపం సంభవించింది. చైనాలోని దక్షిణ జిన్‌యాంగ్...

    Japan Tsumani : ఉలిక్కిపడిన జపాన్.. కొత్త ఏడాది మోసుకొచ్చిన సునామీ ఉత్పాతం..

    Japan Tsumani : కొత్త సంవత్సర వేడుకలు మొదలై కొన్ని గంటలు...