37.2 C
India
Monday, May 20, 2024
More

    Aishwarya Rajesh : నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారు.. ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్!

    Date:

    Aishwarya Rajesh
    Aishwarya Rajesh

    Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో క్లిక్ అయిన తెలుగు భామ.. ఈమె తమిళ్, మలయాళం, హిందీ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగమ్మాయి అయిన ఇక్కడ అవకాశాలు మాత్రం సూన్యం.. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మంచి పేరు తెచ్చుకుంది..

    ఆ తర్వాత ఐశ్వర్య విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి మెప్పించిన కూడా మరో అవకాశం రాలేదు. ఈ మధ్య స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవడంపై స్టేజ్ మీదనే అసహనం వ్యక్తం చేసింది.. దీంతో ఈమె ఇక్కడ ఆఫర్ రాకపోయినా తమిళ్ లో మాత్రం వరుస సినిమాలతో దూసుకు పోతుంది.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.

    అయితే ఈమె కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కున్న అంటూ ఆనాటి చేదు అనుభవాలను పంచుకుంది.. తాజాగా ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. నేను చాలా లో బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను.. స్టార్ కిడ్ కాదు.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నల్లగా ఉన్నావ్ నీకు సినిమాలు అవసరమా అంటూ మాట్లాడారు.. టాలెంట్ ఉన్న అవకాశాలు ఇవ్వం అంటూ ముఖం మీదనే చెప్పేసారు..

    నా కలర్ గురించి కామెంట్ చేసారు.. కొందరైతే నా సైజుల గురించి కూడా నీచమైన కామెంట్స్ చేసారు.. అయినా అవన్నీ నేను పట్టించుకోకుండా నా ప్రయత్నాలు చేసి ఈ రోజు ఈ స్థాయిలో మీ ముందు ఉన్నాను అంటూ ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి..

    Share post:

    More like this
    Related

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aishwarya Rajesh : స్టేజ్ మీద పొగడ్తలే కాని… అవకాశాలు నిల్…

    Aishwarya Rajesh : సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ మధ్య...

    Aishwarya Rajesh : చీరలో సొగసుల సోయగం.. ఐశ్వర్య రాజేష్ అందానికి యువత దాసోహం!

    Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.....

    Aishwarya Rajesh Traditional Look : చీరలో సొగసుల సోయగం.. ఐశ్వర్య రాజేష్ అందానికి యువత దాసోహం!

    Aishwarya Rajesh Traditional Look : ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా...