32.5 C
India
Sunday, April 28, 2024
More

    Aishwarya Rajesh : చీరలో సొగసుల సోయగం.. ఐశ్వర్య రాజేష్ అందానికి యువత దాసోహం!

    Date:

    Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈ భామ తమిళ్, మలయాళం, హిందీ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగమ్మాయి అయిన అవకాశాలు మాత్రం సూన్యం..
    లేడీ ఓరియెంటెడ్ మూవీ కౌసల్య కృష్ణమూర్తి వంటి మంచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇక ఆ తర్వాత ఐశ్వర్య విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి మెప్పించిన కూడా ఈమెకు మరో అవకాశం రాలేదు.
    దీంతో ఈ భామ తమిళ్ లోనే సినిమాలు చేసుకుంటూ బిజీగా మారింది. ఈమె సినిమాల పరంగా ఎలా ఉన్న వరుస ఫోటో షూట్ లతో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ పోస్టులు పెడుతూ అమ్మడు ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది.
    తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. సారీలో దిగిన పిక్స్ షేర్ చేయగా వీటికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.. బ్లూ కలర్ శారీలో బ్యూటిఫుల్ లుక్ లో అమ్మడు ఆకట్టుకుంటుంది. మరి ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aishwarya Rajesh : నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారు.. ఐశ్వర్య రాజేష్ ఎమోషనల్!

    Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో క్లిక్ అయిన...

    Aishwarya Rajesh : స్టేజ్ మీద పొగడ్తలే కాని… అవకాశాలు నిల్…

    Aishwarya Rajesh : సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ మధ్య...

    Aishwarya Rajesh Traditional Look : చీరలో సొగసుల సోయగం.. ఐశ్వర్య రాజేష్ అందానికి యువత దాసోహం!

    Aishwarya Rajesh Traditional Look : ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా...

    Aishwarya Rajesh : రష్మికను అలా అనలేదు.. నా మాటలు వక్రీకరించారు.. ఐశ్వర్య రాజేష్ వివరణ!

    Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్.. ఈమె గురించి తమిళ్, తెలుగు...