35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Andrea Jeremiah : అర్థనగ్నంగా నటించిన ఆండ్రియా.. అంతకు మించినవే జరిగాయని వ్యాఖ్యలు

    Date:

    Andrea Jeremiah
    Andrea Jeremiah

    Andrea Jeremiah : తమిళ నటి, గాయని ఆండ్రియా జెర్నియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన గళంతోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంటోంది. అటు పాటలు పాడుతూ ఇటు నటిస్తూ ద్విపాత్రాబినయం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ నాట ఎంతో గుర్తింపు తెచ్చుకుంటోంది. తమిళ, తెలుగు, మలయాళం, హిందీల్లో కూడా తన సత్తా చాటుతోంది. ఆండ్రియా అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది.

    మంగంబాక్కంలో మహిళా క్రిస్టియన్ కళాశాలలో విద్యనభ్యసించింది. పదేళ్లకే పాటలు పాడటం మొదలుపెట్టింది. పియానో వాయించడంలో నిపుణత  సాధించింది. న్యాయవాదిగా కూడా పనిచేసింది. 2005లో కందా నాల్ మదల్ అనే సినిమాలో అతిథి పాత్రలో తెరంగేట్రం చేసింది. యుగానికి ఒక్కడు విశ్వరూపం వంటి డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైంది.

    పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా పాటను తమిళ వెర్షన్ లో పాడి తన సత్తా చాటింది. 36 ఏళ్ల ఈ భామ పలు వివాదాల్లో చిక్కుకోవడం సహజమే. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న అనల్ మేల్ ఫణితులి అనే సినిమాలో ఆండ్రియా అర్ధనగ్నంగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె నిజమే అని సమాధానం చెప్పింది.

    ఓ సన్నివేశంలో అలా నటించాల్సి వచ్చిందని సిగ్గుపడుతూ చెప్పడం గమనార్హం. నా జీవితంలో అంతకు మించిన సంఘటనలు జరిగాయని చెప్పడం కొసమెరుపు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తమిళనాట సంచలనం కలిగిస్తున్నాయి. అలా నటించాల్సిన అవసరం ఆమెకు ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

    Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు...

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Glamours Andrea Jeremiah stills

    ANDREA JEREMIA: పూర్తి నగ్నంగా నటించిన భామ

    పిశాచి 2 చిత్రంలో పూర్తిగా నగ్నంగా నటించింది ఆండ్రియా. ఇక నగ్నంగా...