31.6 C
India
Sunday, May 19, 2024
More

    Varun Tej Lavanya tripathi : వరుణ్ తన ఫోన్ లో లావణ్య పేరును ఎలా సేవ్ చేసుకున్నాడో తెలుసా?

    Date:

    Varun tej Lavanya Tripathi
    Varun tej Lavanya Tripathi

    Varun tej Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు ఒక్కగానొక్క కొడుకు వరుణ్ తేజ్ మెగా హీరోగా ఎంట్రీ వరుస సినిమాలు చేస్తూ తనని తాను నిరూపించుకున్నాడు. ఇక కెరీర్ పరంగా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న వరుణ్ వరుణ్ తేజ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఒక అడుగు ముందుకు వేసాడు..

    ఇప్పటి వరకు బ్యాచిలర్ లైఫ్ ఎంజో చేసిన వరుణ్ అతి త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవలే జూన్ 9న ప్రేమించిన లావణ్య త్రిపాఠతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుని అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.

    మరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.. డిసెంబర్ పెళ్లి అనే టాక్ ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఇదిలా ఉండగా వరుణ్ ప్రజెంట్ నటించిన గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ చేస్తున్నాడు.

    ఈ క్రమంలోనే వరుణ్ తాజాగా లావణ్య గురించి ఆసక్తికర విషయాలు తెలుపు తున్నాడు.. తన ఫోన్ లో లావణ్య నేమ్ ఏమని సేవ్ చేసుకున్నాడు అనేది తెలిపాడు.. ‘LAVN’ అని సేవ్ చేసుకున్నట్టు తెలిపాడు.. అలాగే మొదటి గిఫ్ట్ ఏమిచ్చారు అని అడుగగా గుర్తు లేదు అని రిలేషన్ షిప్ స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది అని ఈయన చెప్పుకొచ్చాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    Varun Tej : ఓవీలో వరుణ్ తేజ్ మెమరబుల్ పెర్ఫార్మెన్స్

    Varun Tej : ‘ఆపరేషన్ వాలెంటైన్’కు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ,...

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...

    Varun – Lavanya : పెళ్లికి చిరంజీవి గెస్ట్.. లావణ్య త్రిపాఠి తొలి సినిమా సీన్ నిజమైంది

    Varun - Lavanya : లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసిలో...